కార్తీక మాసం ముగియడంతో శబరిమలకు భక్తులు పొటెత్తారు. స్వామి దర్శనానికి గంటల తరబడి వేచి ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా స్వాములు శబరిమల చేరారు
#sabarimala
#sabarimalasannidanam
#travancoredevaswomboard
#sabarimalaayappaswamitemple
#sabarimalarush